రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏపీలో కొత్త మంత్రివర్గంలో హోమ్ మంత్రి వీరేనట

ఏపీ కొత్త మంత్రి వర్గంతో ఒక్కసారిగా ఏపీ మొత్తం తనవైపుకు తిప్పుకునేలా 

చేసారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మంత్రి వర్గ కూర్పులో 

పాత మ్మెల్యే లకు మొండి చెయ్యి చూపించారు అంటూ పెద్దఎత్తున అలకలు 

బుజ్జగింపులు మొదలయ్యాయి ముఖ్యంగా బాలినేని పిన్నెల్లి విషయంలో 

కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు ఒక వైపు రాష్ట్ర 

సలహాదారు సజ్జల ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించేలా లేదు మాజీ 

హోమ్ మంత్రి ఐతే ఒకడుగు ముందుకు వేసి ఏకంగా MLA పదవికి రాజీనామా 

చేసారు ఇలా ఎవరికీ వారు తమకు ఇష్టం లేకున్నా కార్యకర్తలకు తలొగ్గక 

తప్పటం లేదు ఐతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హోమ్ మంత్రి రోజానే 

అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది మరి హోమ్ మంత్రి పదవి రోజాకి ఇస్తారా 

లేక మళ్ళి రిజెర్వేషన్ అంటూ తానేటి వనితకు ఇస్తారా అనేది వేచి చూడాలి . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు