రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కేజిఫ్ 2 ఓటిటిలో ఎప్పుడు అంటే

ఒక పక్క కేజిఫ్  2 దుమ్మురేపుతుంటే మరోపక్క ఓటిటి డేట్ కూడా బయట 

పడింది ఒకప్పుడు సౌత్ సినిమా అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే 

పరిమితం కానీ ఈరోజు సౌత్ సినిమా అంటే అది ఇండియన్ సినిమా గా 

అవతరించింది ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటింది అంటే 

ఆ గొప్పదనం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది , ఆ తరువాత ప్రశాంత్ నీల్ 

ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు ఒకే  సినిమాతో భారతదేశం మొత్తం తనవైపుకు 

తిప్పుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆ సినిమా కెజిఫ్ ఇప్పుడు కెజిఫ్ 2 కూడా 

సూపర్ హిట్ గా నిలిచి మరోసారి తన సత్తా సౌత్ సినిమా సత్తా చాటారు  

మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది 

ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా ఒటిటి  కి వచ్చే  డేట్ ఒకటి ఇంటర్నెట్ లో 

మే 13 న అమెజాన్ లో రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది   ఈన్యూస్ ఎంత 

వరకు కరెక్ట్ అనే లెక్కకు సినిమా రిలీజ్ అయిన 4వారల తరువాత ఓటిటి లో 

రిలీజ్ చేస్తారు అని తెలుస్తుంది 



    

            

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు