రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నాకు Z కేటగిరి వద్దు నాకు A కేటగిరి చాలు ప్రజలతోనే వుంటా కానీ

మజిలిస్  అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పై కాల్పులు జరిగిన సంగతి 

అందరికి తెలుసు ఓ టోల్ ప్లాజా వేదికగా ఆయనపై ఇద్దరు ఆగంతకులు 

అయన కార్ పై వరుసగా 4 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు దీంతో 

అయన వేరే వెహికల్ వెళ్లిపోయారు ఐతే ఆ విషయాన్ని అయన లోక్ సభ లో 

ప్రస్తావిచారు నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు అని అన్నారు  ఆయనకు 

ప్రభుత్వం వెంటనే Z కేటగిరి కేటాయించింది  అయనదాని తిరస్కరించారు

బులెట్ కు భయపడే వ్యక్తి ని కాదు అని చెప్పారు కాల్పులు జరిపిన వారిని 

శిక్షించాలి అని అయన లోక్ సభలో అన్నారు అంతేకాక నాకు బుల్లెట్ ప్రూఫ్ 

తీసుకునే వెసులుబాటు కలిగించాలి అని కోరారు 

పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఎంక్వరీ జరుగుతుంది అని 

వివరణ ఇచ్చారు . 





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు