రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

PRC పై ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం రేపు అర్ధరాత్రినుండి సమ్మె

ఉద్యోగుల PRCసాధన సమితి విషయంతేల్చేవరకు సమ్మెతప్పదు అంటుంటే 

ఒక ప్రభుత్వం మంత్రులు , అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు 

చేసింది వారి డిమాండ్లకు తలొగ్గితే ప్రభుత్వం పై ఎంత భారం పడుతుంది 

అనే దానిమీద విస్తుతమైన కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం ఒక పక్క 

ఉద్యోగులు రేపు అర్ధరాత్రి నుండి సమ్మె తప్పదు అని ఒక పక్క హెచ్చరిస్తూనే 

వుంది చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు అని తెలుస్తుంది ఒక్క అన్ని అంశాలు 

పరిగణనలోకి తీసుకోవాలి ఉద్యోగస్తులు కొంత సమయాన్ని కేటాయించి సరైన 

నిర్ణయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి అని సజ్జల మీడియాతో 

మాట్లాడుతూ అన్నారు ,సంఘ నాయకులూ బొప్పరాజుగారు అన్ని విషయాల  

మీద చర్చ జరగాలి అని అన్నారు ఉద్యమం కొనసాగిస్తాం అని అన్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు