రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

దీప్తి సునయన షన్ముఖ్ జస్వంత్ మళ్ళి కలుస్తున్నారు అంట జోస్యం చెప్పిన షణ్ముఖ్ తండ్రి

ఎంతోకాలంగా కలిసి ప్రేమించుకుని విడిపోవటం కొంచం బాధగా వున్నా తప్ప 

లేదు అని ఇంతకు ముందు వీరు ఇద్దరు ప్రకటించారు ఐతేవీరు ఇద్దరు కలిస్తే 

బాగుండు అని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు అంట ఇంతకు ముందుకూడా 

వీరు విడిపోయారు అయినా కలిసిన విడిపోయిన రెండుసార్లు వాళ్ళ లైఫ్ లో 

విలన్ ఎవరు అంటే బిగ్ బాస్ అంట ఎదుకంటే ఈవిలన్ వల్లే వాళ్ళు ఇంతకు 

ముందు విడిపోయారు ఇప్పుడు అదే విలన్ వల్ల కలిసే అవకాశం వుంది అని 

తెలుస్తుంది ఈఇయర్ వాలంటైన్ డేరోజు బిగ్ బాస్ఓ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది 

అంట ఆ స్టేజి పై మరోసారి కలుస్తారు అని షన్ను వాళ్ళనాన్న గారుకూడా ఇదే 

విషయాన్ని చెప్పారు అంట ఇంతకుముందు కూడా ఇలాగె జరిగింది మీరు 

తప్పక కలుస్తారు అని అన్నారు అని తెలుస్తుంది వీరిద్దరికి సోషల్ మీడియా 

పై ఎంతోమంది అభిమానులను సంపాందించుకున్న వీళ్ళు ఫ్యాన్స్ కోరికను 

తీరుస్తారో లేదో చూడాలి 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు