రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సారీ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ; సరయు

యూట్యూబ్ స్టార్ సరయు అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ 

సరయు అంటే అందరికి తెలిసిది ఎందుకంటే బోల్డ్ కంటెంట్ తో యూట్యూబ్ 

వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటూ వుంటారు ఈ సరయు 

రీసెంట్ గా ఓ వివాధం లో ఇరుకున్నారు అదేంటంటే జై బోలో గణేష్ అనే 

స్టికర్ తలకు రిబ్బన్ లా కట్టుకొని మందు సిప్ చేస్తూ ఓ వీడియో ను రిలీజ్ 

చేసారు దీంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి సరయును స్టేషన్ 

కు తీసుకువెళ్లి వెళ్లి వివరణఅడిగి తెలుసుకొని కేసు ఫైల్సచేసారు  ఐతే సరయు 

క్షమించమని అడిగినదని తెలుస్తుంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు