రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నాన్న గారికి ఆహ్వానం వచ్చినా అందకుండా చేశారు ; విష్ణు

గత కొంతకాలంగా సినిమా టిక్కెట్ల వివాదం వున్న సంగతి అందరికి తెలుసు 

దీనిపై చిరంజీవి ప్రభాస్ అలీ మహేష్ బాబు పోసాని వాళ్ళు వచ్చి కలసి 

మాట్లాడి వాళ్లకు ఎం కావాలో మాట్లాడి ప్రభుత్వం తో ఒప్పించుకుని వెళ్లారు ఆ 

తరువాత ఈరోజు మంచు విష్ణులంచ్ టైములో ఏపీ సీఎం గారిని కలిసి సినిమా 

పరిశ్రమ విశాఖకు తరలి రావాలి అన్న జగన్ గారి విన్నపాన్ని సినీ పరిశ్రమ 

సానుకూలంగా స్పందించింది ఐతే ఈరోజు జగన్ గారిని కలిసినతరువాత విష్ణు 

ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినీ పరిశ్రమ విశాఖ తరలి వచ్చే విషయం గురించి 

చేర్చించినట్టు ఆ విషయం ఫిలిం ఛాంబరుతో డిస్కస్ చేయాలి అని అన్నారు 

అదే విషయం లో టిక్కెట్ల విషయం మాట్లాడటానికి మా నాన్నగారికి ఆహ్వానం 

అందిన మధ్యలో కొందరు అందకుండా చేసారు అని అన్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు