రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

దేశంలో మరోసారి పెట్రోల్ డీజల్ రేట్లు పెరిగేలా వున్నాయి

ఒక పక్క కరొనతో రవాణా రంగం కుదేలైపోతుంది డీజల్ రేట్లు ముఖ్యంగా

ట్రాన్స్ పోర్ట్ లమీద పడింది దీంతో నిత్యావసరాల ధరలకు కూడా పడింది 

ఇప్పడు మరోసారి ఈ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కారణం ఒక 

పక్క ఎన్నడూ లేనంతగా ముడిచమురు బేరల్ ధరలు పెరగటం ఒక కారణం 

ఐతే మరోకారణం రష్యా ఉక్రెయిన్లో యుద్దవాతావరణం దృష్ట్యా ముడి చమురు

ధరల పెరుగుదలకు కారణం అవ్వొచ్చు యుద్ధం అంటూ వస్తే ఇప్పుడు వున్న 

ధరలు మరింత పెరిగే అవకాశం చాల వుంది . ఇప్పుడు ఒక పక్క 5 రాష్ట్రాల 

ఎన్నికలు ఉండటం వల్ల కేంద్రం ఇప్పుడు పెంచకపోయిన ఎలక్షన్ తరువాత 

మాత్రం కచ్చితంగా పెరగటం ఖాయం లా వుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు