రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సన్ రైజర్స్ జర్సీ కలర్ చేంజ్

ఐపీల్ స్టార్ అయిన దగ్గరనుండి టీం చేసుకునే జర్సీలో ఎలాటి మార్పు లేదు 

ఈసారి టీంలు పెరుతున్న నేపథ్యంలో  ప్రతి టీం కొత్తగా ఉండటానికి  

సన్ రైజర్స్ టీం ఆరంజ్ ఆర్మీ గా అవతరించబోతుంది ఈ సారైనా తమ 

అదృష్టాన్ని పరీక్షించుకోనుంది కొత్త లుక్ లో వుండే టీం ఆత్మ విశ్వాసం తో 

దుమ్ము దులుపుతుంది ఆశిద్దాం . 

కిందనుండి పై వరకు ఒకే కలర్ వున్న హ్యాండ్ విషయంలో ముదురు కలర్ 

వాడినారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు