రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

హీరోయిన్లకు బాడీ షేమింగ్ కామెంట్లు గోల శృతి మించుతుందా

సోషల్ మీడియా ఎంత పాపులర్టీ తీసుకువస్తుందో అంతే కొన్ని బాధాకరమైన 

కామెంట్లు తప్పట్లేదు ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఈ షేమింగ్ కామెంట్ల గోల 

రోజు రోజుకి శృతిమించుతూ పోతుందివరుసగా హీరోయిన్లు ఈనెగిటివ్ కామెంట్ల

గోల ఎక్కువ అవుతూనే వుంది మొన్నటికి మొన్న సాయిపల్లవి పై జరిగిన 

షేమింగ్ గోల తెలంగాణ గవర్నర్ కూడా స్పందించారు ఇదే కోవలో మరో 

తెలుగు హీరోయిన్ లావణ్య త్రిపాఠి , ఇప్పుడు మరో హీరోయిన్ నందిత శ్వేతా 

ఇలా వరుస హీరోయిన్ల బాడీ పై విపరీత కామెంట్లు కొన్నిసార్లు వారు ఇబ్బంది 

పడ్డా కొన్నిసార్లు కామెంట్లు చేసినవారుకూడా ఇబ్బంది పడక తప్పదు 

నందిత శ్వేతపై ఒకసారి మీ షేపులు చూసుకోండి అని కామెంట్ చేశారట 

ఆవిడకూడ గట్టిగానే రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు