రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీ వాడుతున్న పదం ఏంటో తెలుసా

ఒక్క పక్క 5 రాష్టాల ఎన్నికలనగారా మోగింది ఎవరి హడావుడిలో వాళ్ళు వున్న 

బీజేపీపార్టీ మాత్రంతనదైన స్టైల్ లో డైలాగ్ లు పేలుస్తున్నారు ఆమధ్య కూడా 

విజయవాడలో బీజేపీ శ్రేణులు PWD గ్రౌండ్ మీటింగ్లో ఓ కేంద్ర నాయకుడు 

ఏకంగా బీజేపీ అంటే ఫ్లవర్ అనుకున్నారా కాదు ఫైర్ అంటూ సెటైర్ వేసి 

అందరిని నవ్వించారు ఇప్పుడు ఐదు రాష్ట్రాలఎన్నికల్లో కూడా ఎక్కడ చుసిన 

బీజేపీ నాయకులూ బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ పుష్ప డైలాగ్ ను 

వేసేస్తున్నారు , ఉత్తర భారతాన్ని ఎంతలా పుష్ప సినిమా ఆకట్టుకుంది అంటే 

కేవలం మొదటి వారంలో నే 100 కోట్ల కల్లక్షన్ కొల్లగొట్టి అక్కడ మాస్ ఆడియన్

ను ఫిదా చేసింది ఎక్కడ చుసిన పుష్ప జపం చేస్తున్నారు అంటే ఆ మూవీ 

నార్త్ లో అంతలా కనెక్ట్ అయ్యింది ఇప్పుడు అక్కడి హక్కుదారులు పుష్ప -2 

కోసం ఎంతగానో మా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అని అన్నారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు