రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

భవిషత్ లో ఇక చైనా యాప్స్ ఇంకా కనపడకపోవచ్చు

భరత్ చైనా బంధాలు దెబ్బతిన్న తరుణంలో చైనా స్పై చేస్తుందంటూ భారత్ 

వరుసపెట్టి చైనా యాప్స్ ను నిషేదిస్తున్న సంగతి అందరికి తెలుసు ఇప్పుడు 

ఇంతకు ముందు వందల్లో చైనా యాప్స్ భరత్ నిషేదించింది చైనా వీటిపై 

ఎటువంటి స్పందన లేదు ఐనా భారత్ వరుసపెట్టి తీసివేస్తూనే వుంది మరో 

సారి చైనా యాప్స్ పనిపెట్టె పని మొదలు పెట్టి మరి కొన్ని యాప్స్ ను తీసి 

వేసింది ఇప్పటివరకు తీసిన ప్రతి యాప్ కూడా దేశ భద్రతకు భంగం వాటిల్లే 

వాటిని మాత్రమే ఏరిపారవేస్తుంది భవిషత్లో మిగిలివున్న కొద్దో గొప్ప యాప్స్ ను 

కూడా భారత్ ఏరిపారవేయటం కన్ఫామ్ అనిపిస్తుంది రానున్న రోజుల్లో చైనా 

యాప్స్ ఇక కనపడకపోవచ్చు ఓన్లీ ఇండియా యాప్స్ మాత్రమే ఉంటాయి 

అనటం లో సందేహం లేదు 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు