రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పాటల ప్రపంచంలో లతా మంగేష్కర్ ఇక లేరు

ఎన్నో వేలపాటలు పాడినఆగొంతు మూగబోయిందిసంగీతప్రియులు ఆనందం

ఆవిరైపోయింది దగ్గర దగ్గర నెలరోజులు పాటు సుదీర్ఘంగా  పోరాడి ఓడినా 

ఓటమితప్పలేదు బీచ్ క్యాండీ హాస్పిటల్ లో గత నెలరోజులుగా కరోనా తో 

ఆ సంగీత శిఖరం నేలకొరిగింది ఎన్నో వేల సంగీత ప్రియులను కన్నీరు 

పెట్టించింది డాక్టర్లు అంతా తగ్గిపోయిందిలత కోలుకున్నారుఅని వెంటిలేటర్ 

కూడా తీసివేసాం అని చెప్పిన 5 రోజులకే ఆవిడ మరణ వార్త అందరిని కూడా 

బాధించింది ప్రభుతం రెండురోజులు సంతాప దినాలు ప్రకటించింది  ఆవిడ 

మానసిఖంగా అందరి హృదయాల్లో బ్రతికే వుంటారు పాట వున్నంతకాలం 

లతామంగేష్కర్ బ్రతికే వుంటారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు