రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఆ కూలీని అదృష్టం ఎలా వరించిందో తెలుసా

కొందరికి అదృష్టం ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు ఎందుకంటే అది 

అదృష్టం కాదా అందుకే చెప్పిరాదు మొన్న బేబీ సింగర్ గా ఎలా మారిందో 

అందరం చూసాం అలాంటి అదృష్టం కేరళకుచెందిన రోజువారీ కూలికి కూడా 

దక్కింది ప్రతి నిత్యం కూలికి వెళ్లే మమ్మిక్క ఒక రోజు ఒక ఫోటో గ్రాఫర్ చూసి 

నీకు మోడలింగ్ చేయటం ఇష్టమేనా అంటూ అడిగి తీసికువెళ్లి పార్లర్ కి వెళ్లి 

అతన్నీ ఫుల్ గా రెడీ చేసి కోటు వేసి ఫోటో షూట్ చేసారు అతనిది కెమెరా పేస్ 

అవ్వటంతో వెంటనే అతన్ని తనకున్న యాడ్ కంపెనీలో ఓ యాడ్ ను 

తీసాడు ఆ ఫోటోలను పేస్ బుక్ లో పోస్ట్ చేయడం తో అతనికి విపరీతమైన 

కామెంట్లు లైకులు రావటం తో అతన్ని మోడల్ గా మార్చేశారు ఇప్పుడు ఒక 

పక్క లక్షలు సంపాదిస్తున్నాడు కొందరు విలేకరులు అడిగిన ప్రశ్న కూలికి 

కూడా వెళతావా అని అడగటంతో అది కూడా చేస్తూ మోడలింగ్ కూడా చేస్తా 

అని సమాధానం ఇచ్చారు అంట మమ్మిక్క . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు