రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బస్సు డ్రైవర్ పై దాడిచేసిన మహిళకు కోర్ట్

 మొన్న ఈమధ్య APSRTC డ్రైవర్ పై విపరీత ధోరణిలో ప్రవర్తించిన మహిళ

అందరికి గుర్తువుండే ఉంటుంది ఎందుకంటే ఆవిడ చేసిన హడావుడి అంతా 

ఇంత కాదు పక్క వాళ్ళు చెప్తున్న వినకుండా కాళ్లతో తన్నుతూ తిడుతూ వేసు 

కున్నచొక్కా కూడా చింపినానా యాగీ చేసింది డ్రైవర్ఎంతచెప్తున్న వినకుండా

అతనిపై విరుచుకు పడింది దీంతో డ్యూటీలో వున్న ప్రభుత్వ వ్యక్తి కావటం 

డ్రైవర్ నేరుగా పోలీస్ మెట్లక్కిన విషయం అందరూ వినే వుంటారు ఇప్పుడు 

ఆకేసు లో కోర్ట్ సదరు మహిళకు 14 రోజుల రిమాండ్ విధించింది దీంతో ఒక్క 

సారిగా సదరు మహిళ కంగు తిన్నారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు