రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రేపు ఏపీసీఎం జగన్ గారిని కలవనున్న హీరోలు ఎవరో తెలుసా

సినిమా టిక్కెట్ల వివాదం ఈ తప్పక ఫలితాన్ని ఇవ్వాలి అసిధాం ఎందుకంటే 

ఎంతమంది కలిసిన కమిటీ రావాలి అన్నారు ఈ రోజు కమిటీ నివేదికను పేర్ని 

నానిగారు సీఎం జగన్ గారికి సమర్పించినారు ఐతే రేపు సినిమా హీరోలు చాల 

మంది అంటే కోవిడ్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి , నాగార్జున , జూ ఎన్టీర్ 

మహేష్ బాబు , నిర్మాత దానయ్య ఈ భేటీకి హాజరు అవుతారు అని ప్రచారం 

జరుగుతుంది దీనిపై ఈ సారి ఐనా సీఎం జగన్ స్పష్టమైన అభిప్రాయాన్ని 

వెల్లడిస్తారు లేదా అనేది చూడాలి ఒక పక్క ఈ టిక్కెట్ల వివాదంలో కోర్ట్ కేసు 

కూడా ఒకటుంది దీనిపై ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది తెలియదు ఏది 

ఏకైన టిక్కెట్ల వివాదం ముగించాలి అని కోరుకుంధాం 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు