రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

రాష్ట్రంలో బిజినెస్ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు :ఎంపీ కనకమేడల

ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం రాజ్యసభ లో కూడా వినపడింది ఈ సినిమా 

టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనపడటం లేదు ఒక పక్క మెగా 

స్టార్ ఇప్పటికే రెండుసార్లు ఏపీ సీఎం ను కలిసి వివరించినట్టు తెలుస్తుంది 

ఇంతకుముందు కూడా కొంతమంది నిర్మాతలు కూడా కలిసి వివరించిన 

సంగతి అందరికి తెలుసు ఐతే అవి పెద్దగా ఫలితాన్నిఇవ్వక పోవటంతో నిన్న 

రాజ్యసభలో ఎంపీ కనకమేడల మాట్లాడుతూ సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించి 

సినిమానిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారు కొత్తజీవోలతో దరల నియంత్రణ 

చేసి నిర్మాతలను నష్టాలకు గురిచేస్తున్నారు బిజినెస్ వాతావరణాన్ని దెబ్బ 

తీస్తున్నారు అని అన్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు