రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కిలాడీ ఫ్యాన్స్ కి వూరమాస్ బిరియాని పెట్టాడంట

రమేష్ వర్మ ఇప్పుడు ఈపేరు మోగిపోనుందా ఎందుకంటే కిలాడీ సినిమా ను 

చూసిన సగటు ప్రేక్షకుడు చెప్పేమాట వూరమస్ సినిమా ఇచ్చాడు అంటూ 

ఆకాశానికి ఎత్తేస్తున్నారు రవితేజ డింపుల్ హయతి జంటగా వచ్చిన ఈ సినిమా 

మాస్ ఆడియన్స్ ఎలిమెంట్స్ అద్భుతంగా పండించారు ముఖ్యంగా ఫైట్స్ 

విషయంలో స్పెషల్ గా తీర్చి దిద్దారు ఫైట్స్ సినిమాకు హైలైట్ అంటూ 

పొగిడేస్తున్నారు అనసూయ అదరగొట్టేసింది అని ముఖ్యంగా మాస్ మహారాజ 

ఏక్షన్ పీక్స్ అని రవితేజ లైఫ్ లో పెద్ద హిట్ గా నిలుస్తుంది అని చెప్తున్నారు 

మొత్తానికి రవితేజ రెండోసారి సినిమా చూసే ప్రేక్షకుడికి పూనకాలు తప్పవు 

అంటూ ఇచ్చుకుంటున్నారు . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు