రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

తగ్గుతున్న కరోనా తీవ్రత పాజిటివ్ వైరస్ దేశం మొత్తం తగ్గుదల ఒక్క రాష్ట్రం తప్ప

కోరిన నీలినీడలు వీడిపోయే టైం వచ్చినట్టే వుంది ఎందుకంటే కరోనా కొత్త 

కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి ఇప్పటివరకు వారాంతపు లాక్ డౌన్ లు 

కూడా సడలిస్తున్నారు ఏపీ తెలంగాణాల సైతం కేసులు తగ్గుముఖం పట్టాయి 

పోస్టిటివ్ శాతం కూడా 7 కు తగ్గింది అంటే చాలావరకు కేసులు తగ్గిపోయాయి 

ఒక్క కేరళ మినహా కరోనా దారికి వచ్చినట్టే అనిపిస్తుంది కేంద్రం మాత్రం ఇధి 

వాక్సిన్ వల్లే మరణాల శాతాన్ని కూడా ఈ సారి తగ్గించగలిగాం అని అన్నారు 

డెల్టా మీద ఓమి క్రాన్ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోవటానికి ప్రధాన కారణం 

వాక్సిన్ అని అన్నారు ఒక్క కేరళలో కేసులు ఎలావున్నా మరణాలు ఎక్కువ గా 

వున్నాయి 3RD వేవ్  సుమారుగా 4 కోట్ల మంది పైగా కోలుకున్నారు ప్రపంచ 

హెల్త్ ఆర్గనైజషన్ లెక్కల ప్రకారం మర్చి నాటికి కరోనా ను పూర్తిగా తగ్గించలేక 

పోయినా అంతగా ఎఫెక్ట్ చూపలేకపోవచ్చు అని సాధారణ ఫ్లూ గానే ఉంటుంది 

అంటున్నాయి . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు