రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

హిజాబ్స్ వివాదం రోజు రోజుకి ముదురుతున్న వివాదం

కర్ణాటకలో మొదలైన హిజాబ్స్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది ఒక 

పక్క సుప్రీం కోర్ట్ కర్ణాటక కు మాత్రమే పరిమితం చేయాలి అని చెప్పిన కూడా 

దేశం అంత విస్తరించేలా కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయ 

రంగు పులుముకుంటే సమస్య మరింత జటిలం కాక ముందుపే కర్ణాటక 

వరకే పరిమితమై ఉంటే బాగుండేది ఇప్పుడు సమస్య లేని చోటకూడా సమస్య 

వచ్చేలా వుంది మొన్నహైద్రాబాద్ పాతబస్తీలో ఓ కాలెజ్లో కొందరు స్టూడెంట్ 

లు హిజాబ్ కు సంగిభావంగా ఫలకార్డుల ప్రదర్శన చేసారు ఇప్పుడు రాజస్థాన్ 

లోకూడా ఈ రచ్చ మొదలయింది , మొదట్లో కాలేజ్ యాజమాన్యం చొరవ 

చేసి ఉంటే రాష్ట్రానికే పరిమితమై ఉంటది ఇప్పుడు కొందరు రాజకీయానికి 

నాయకులు జాతీయ సమస్య చేసేలా వున్నారు . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు