రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సీఎం జగన్ తో యాక్టర్ అలీ భేటీ కారణం

ఈరోజు నటుడు అలీ ఆయన భార్య జగన్ ను కలవటానికి అమరావతి వచ్చారు 

అలీ మాట్లాడుతూ నాకు ఎప్పుడో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అన్నారు జగన్ గారు 

కానీ అప్పటి డేట్లు అడ్జెస్ట్ చేయలేక టికెట్ వద్దు అన్నాను అని అన్నారు  ఐతే 

ఇప్పుడు అలికి ఒక ఛాన్స్ తగిలింది అని ఎప్పటినుండో ఊహాగానాలు వున్నా 

ఇప్పుడు ఆచరణలోకి వచ్చినట్టే కనిపిస్తుంది ఎందుకంటే హుటా హుటిన 

భార్యతో కలిసి ఈరోజు జగన్ గారిని కలిసిసారు ఐతే  వైసీపీ వర్గాల ప్రకారం 

అలికి రాజ్యసభ సీట్ కన్ఫామ్ అని వినిపిస్తుంది మరో నాలుగు నెలల్లో రాజ్య 

సభ సభ్యులు రిటైర్ అవుతున్నందున ఆయనకు ఛాన్స్ పక్క అని అన్నారు 

ఈ విషయాన్ని అలిగారు మాట్లాడుతూ ఫలానా అని చెప్పలేదు కాదు ఎదో ఒక 

టి ఇస్తారు అని మాత్రం చెప్పారు . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు