రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సర్కారువారి పాట నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

గత కొన్నాళ్లుగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అప్డేట్ లో వెనుక 

బడిపోయింది ఎందుకంటే సినిమా మొదలుపెట్టి సంవత్సరం దాటిపోయినా 

ఒక్క ఫైట్ తప్ప అప్డేట్ లేదు త్రివిక్రం సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసి 

సెట్స్ పైకి వెళ్ళటానికి సిద్ధంగా వుంది సర్కారువారి పాట బాలన్స్ షూటింగ్ 

చివరి షడ్యులు పూర్తి కావచ్చిన ఒక్క పాఠకుడా విడుదల కాకపోవటంతో ఫ్యాన్స్ 

కొంత నిరాశ చెందటం సహజం వారికోసం ఇప్పుడు ఒక పాటను విడుదల 

చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సంధర్భం గా 

కళావతి అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది 

త్వరలోనే సర్కార్ వారి పాట సాంగ్ రిలీజ్ అవుతుంది 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు