రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎట్టకేలకు శుభం కార్డు వేసిన సినీ పెద్దలు ప్రభాస్ చిరంజీవి మహేష్

ఎట్టకేలకు సినిమా రంగానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య వున్న గ్యాప్ ను పూర్తి చేసి 

వారికీ ఎం కావాలో రాబట్టుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గత కొన్నాళ్లుగా 

అటు సినిమా రంగానికి మధ్య ప్రతి ఒక్కరు రక రకాలు గా మాట్లాడిన చివరకు 

సినిమా టిక్కెట్ల వివాదం పూర్తిగా తొలిగిపోయిందిఅనిచెప్పాలి గ్రామా లో వుండే 

థియేటర్స్ కు ఒకరేటు మున్సీపాలిటీ లో వుండే ఏసి థియేటర్ లకు నాన్ ఏసీ 

థియేటర్ లకు మధ్య కొత్త రేట్ల విషయంలో కొంత గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది 

అలాగే కార్పొరేషన్ లో వుండే ఏసీ మరియు నాన్ ఏసీ అలాగే మల్టీ ఫ్లెక్స్ లకు 

ఒకరేటు కేటాయించినట్టు తెలుస్తుంది మహేష్ బాబు మాట్లాడుతూ ఇదంతా 

కేవలం చిరంజీవి గారి కృషి వల్లే సాధ్య పడింది అని అన్నారు చిన్న సినిమా 

రిలీజ్ అయ్యే టైములో పెద్ద సినిమాలు వున్నా వాటికి కూడా కొంత స్పేస్ 

కల్పించాలి అని నారాయణ మూర్తి గారు కోరినట్టు తెలుస్తుంది అదికూడా 

తప్పక నెరవేర్చాలి అని చిరంజీవిగారితో జగన్ గారు అన్నారు అని అలాగే 

సినిమా రంగం వైజాగ్ రావాలి అని అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం అని 

జగన్ గారు అన్నారట స్టూడియో లు కూడ నిర్మించాలి వాటికీ కావలిసిన వి 

సమకూరుస్తాం అని కూడా హామీ ఇచ్చారు అట . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు