రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కచ్చా బాదం ఓవర్ నైట్ స్టార్ అంటే ఇదే

ప్రతి ఒక్కరు ఎదో ఒకటైంలో ఎంత కష్టపడ్డా అదృష్టం కలిసిరావట లేదు అని 

తెగ బాధపడిపోతూ వుంటారు కానీ కానీఊరికే కష్టపడితే అదృష్టంరాదు కష్టాన్ని 

మరోలా చేస్తే అదే వస్తుందిఅని ఇలానే ఓ వ్యక్తిఆలోచించాడుఅదృష్టం అంటే 

ఇది అనిపించాడు ఎం చేసాడు అనేగా బెంగాల్ కు చెందిన వ్యక్తి పాటను ఈ 

మధ్య అందరూ వినే  వుంటారు కచ్చా బాదం సాంగ్ పచ్చి పల్లీలు గల్లీ గల్లీ లో 

తిరుగుతూ పల్లీలు అమ్మేవాడు ఇలా కాదు అని ఓ పాటను పాడి రికార్డ్ చేసి ఆ 

ప్లే చేస్తూ వీధి వీధి తిరుగుతూ పాట వినిపిస్తూ పల్లీలు అమ్మేవాడు ఆ పాట విని 

అందరూ పల్లీలు కొనేవారు ఆలా ఆ నోటా ఈనోటా ఆపాట ఓ మ్యూజిక్ కంపెనీ 

విని అతన్ని తీసుకువెళ్లి ఓ పాట పాడించింది ఇంకేవుంది దెబ్బతో మనోడు 

అటు ఫేమస్ ఇటు డబ్బు రెండు ఒక్కసారే వచ్చాయి ఎక్కడ చుసిన టిక్ టాక్ 

ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడ చూసినా ఇదే పాట . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు