రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బాలకృష్ణ రాజమౌళి సినిమా నిజమేనా ................?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా అన్నౌస్ చేస్తారు 

అన్నది కద ఒకే అయ్యేవరకు పెద్దగా బయటకు  రాదు ఐతే ఇప్పుడు ఓ 

ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి  తెలుస్తుంది అదేంటంటే  రాజమౌళి బాలకృష్ణ 

కాంబోలో ఒక సినిమా వుంది అని ఇది ఎంతవరకు నిజం అన్నది పక్కన 

పెడితే ఆ మధ్య ఆహా షోలో రాజమౌళి తో బాలకృష్ణ ఒక మాట అన్నారు 

బాలకృష్ణ తో ఎందుకు సినిమాలు తీయరు అని రాజమౌళి కూడా వివరణ 

ఇచ్చారు ఐతే మహేష్ రాజమౌళి సినిమా తరువాత బాలకృష్ణ రాజమౌళి 

సినిమా తప్పక ఉంటుంది అని ఫిలిం నగర్ టాక్ ఒక వేళా రాజమౌళి కనుక 

బాలయ్యతో సినిమా అంటూ తీస్తే ఎలాంటి సినిమా తీయొచ్చు అనే ప్రశ్న 

అందరికి వస్తుంది బాహుబలి లాంటి రాజుల సినిమా తీస్తాడా లేక డివోషనల్ 

సినిమా తీస్తారా అనేది మాత్రం మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు