రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఇక రాజకీయాల జోలికి : రాను మోహన్ బాబు

ప్రత్యేక్షంగా గాని పరోక్షం గా గాని రాజకీయాల జోలికి రాను అని సినీ నటుడు 

మోహన్ బాబు అన్నారు యూనివర్సిటీ పని సినిమా తప్పితే ఇక నాకు ఎం 

పట్టవు అని ప్రత్యక్షంగా చెప్పకనే చెప్పారు . పేర్ని నాని మాయింటికి వస్తే 

తప్పేంటి అంటూ అయన మాట్లాడారు ఎప్పటినుండో మా మధ్య స్నేహం 

వుంది దానికి తప్పులు వెతుకుతున్నారు అంటూ అయన మాట్లాడారు పేర్ని 

నా ఆహ్వానం మీదే అయన మాయింటికి వచ్చాడు అంతే కానీ ఇందులో  

ఎలాంటి రాజకీయాలు లేవు అని అన్నారు ,జగన్ తో ఇండస్ట్రీ వాళ్ళు చర్చ 

మామధ్య రాలేదు కేవలం మర్యాద పూర్వక కలయిక తప్ప మారేది కాదు అని 

అన్నారు . 

ఐతే మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ఈవిషయం పై ట్విట్టర్ ద్వారా 

టిక్కెట్ల పై చర్చ గురించి నాని గారు వివరించారు అని ట్విట్టర్ ద్వారా అనటం 

నెటిజన్స్ ట్రోల్ల్స్ చేయటం జరిగింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు