రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మళ్ళి తెలుగు తెరపై మెరవనున్న మాజీ హీరోయిన్

అమ్మాయి కాపురం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై అనేక తెలుగు 

సినిమాల్లో నటించిన పెద్దగాపేరుసంపాదించలేక పోయింది రవితేజతో చేసిన 

సినిమా మంచి పేరు తెచ్చిన ఆతరువాత అడపాదడపా చేసినపెద్దగా గుర్తింపు 

రాలేదు చివరగా పెళ్లి తరువాత ఇక తెలుగు సినిమాలో కనిపించలేదు ఐతే 

బోయపాటి తో రామ్ చేసే సినిమా కి సంప్రదించినట్టు తెలిసింది ఐతే ఈమెదే 

ఓ కేరళ సినిమాలో నటిస్తే ఆ మూవీ చుసిన బోయపాటి రామ్ అక్క పాత్రా కు 

స్టోరీచెప్పినట్టు తెలుస్తుందికధలో కీలకమైన పాత్ర కావటంతో మీరాజాస్మిన్ ను 

సెలెక్ట్ చేసినట్టు చెప్పారు ఐతే త్వరలోనే రామ్ తో బోయపాటి సినిమా స్టార్ట్ 

అవుతుంది అన్న మాట . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు