రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

పుష్ప ఫీవర్ ఇంకా తగ్గినట్టు లేదు

పుష్ప సినిమా రిలీజ్ 60డేస్ దాటిపోయింది అయినా ఆ ఫీవర్ ఇంకా తగ్గినట్టు 

లేదు ఎక్కడ చూసిన తగ్గేదెలే అన్న చందాన వుంది సుకుమార్ డైరెక్షన్ అల్లు 

అర్జున్ యాక్టింగ్ DSP మ్యూజిక్ ఈ మూడు సినిమాను అంత ఎత్తున నిలబెట్టి 

మ్యూజికల్ హిట్ గా నిలిపారు ప్రేక్షకులు ఈ సినిమా ఫీవర్ నార్త్ లో నే ఎక్కువ 

వినిపిస్తుంది దేవిశ్రీ ఈ రోజు ట్విటర్ద్వారా ఓ పోస్ట్  షేర్ చేసారు ఆ పోస్ట్ ఏంటీ 

అనుకుంటున్నారా  ముంబై పోలీస్ బ్యాండ్  శ్రీవల్లి సాంగ్ ను వాయించటం 

ఆ సాంగ్ ను వాయించే వీడియో పోస్ట్ చేసారు ఆ సాంగ్ లింక్ ఇస్తాను మీరు ఓ 

లుక్ వేయండి . https://twitter.com/AATEofficial/status/1493528504432197633



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు