రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

సినిమా ఇండస్ట్రీ పెద్దన్న ఆయనేనట

 సినిమా ఇండస్ట్రీలో మరోసారి విబేధాలు వున్నాయి అని స్పష్టమవుతుంది 

ఎందుకంటే సన్ అఫ్ ఇండియా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో నరేష్ మాట్లాడుతూ 

మోహన్ బాబు లాంటి నటుడిని చూడలేదు అని అయన ఇప్పుడువున్న విలన్ 

లు , హీరోల పాత్రలు అయన ఎప్పుడో చేసేసాడు అని అంతే కాదు ఇండస్ట్రీకి 

పెద్ద అనేవారు ఎవరన్న వున్నారు అంటేఅయన మోహన్ బాబుమాత్రమే అని 

ఆయనే పెద్ద అన్న అని కొనియాడారు నరేష్ , మా ఎలక్షన్ అప్పుడు కూడా 

నరేష్ అక్కడ కీలక పాత్ర పోషించి విష్ణు విజయానికి దోహదపడ్డాడు ఆ ఎలక్షన్ 

తరువాత నరేష్ సైలెంట్ అయినా సన్ అఫ్ ఇండియా ఈవెంట్ లో మతమే 

మాట్లాడాడు 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు