రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

బీమ్లా నాయక్ మరికొన్ని భాషల్లో రిలీజ్

త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా కు అన్ని ఏర్పాట్లు 

చేస్తున్నారుఒకపక్క టిక్కెట్ల విషయం కూడాఒక కొలిక్కివచ్చినట్టే కనిపిస్తుంది 

ఇప్పడు తెలుగు సినిమా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే ప్రతి సినిమా కూడా 

హిందీలో కూడా ఒకటేసారి రిలీజ్ చేస్తున్నారు నిన్న రిలీజ్ అయినా కిలాడీ 

సినిమా కూడా హిందీ బాషలోకూడా రిలీజ్ చేసారు పెద్ద సినిమాలు ప్రతిదీ 

ఇప్పుడు హిందీ మార్కెట్ నుకూడా టార్గెట్ చేసింది అనే చెప్పాలి ఎందుకంటే 

పుష్ప కూడా ఇదే కోవలో హైయెస్ట్ వసూళ్లు రాబట్టింది ఐతే ఇప్పుడు బీమ్లా -

-నాయక్ కూడా హిందీలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు అని 

తెలుస్తుంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు