రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఆ వేంకటేశ్వరుని దయవల్ల బతికి బయట పడ్డా అంటూ కన్నీటి భాస్కర్ నాయుడు

 గత నెలలో పాముకాటుకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికి బయట 

పడ్డాను అంటూ అంటూ కన్నీరు పెట్టుకున్నారు భాస్కర్ నాయుడు టీటీడీ 

మాజీ ఉద్యోగి ఐనా అయన సేవలను టీటీడీ కొనసాగించింది వివరాల్లోకి వెళితే 

టీటీడీ లో రిటైర్ ఆయన తరువాత అక్కడ ప్రతి నిత్యం సర్పాలు పట్టుకునే 

వుద్యోగం చేస్తున్న భాస్కర్ నాయుడు గత నెలలో అయన ఒక పామును పట్టు 

కున్న టైములో ఒక పాము కాటుకు గురయ్యారు దీంతో అయన హాస్పిటల్ లో 

జాయిన్ చేసింది టీటీడీ నెలరోజులు సుదీర్ఘ ట్రీట్మెంట్ తరువాత అయన 

కోలుకున్నట్టు హాస్పిటల్ వైద్యులు తెలియజేసారు భాస్కర్ నాయుడు మాట్లాడు 

తు ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల బతికి బయట పడ్డాను అంటూ అయన 

చెప్పారు 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు