రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కాజల్ అగర్వాల్ ని వదలని బాడీ షేమింగ్ దానిపై కాజల్ కౌంటర్

ఈ మధ్య హీరోయిన్లపైనెట్ ఇంట విపరీతమైనట్రోలింగ్ మీమ్స్ రాస్తూ వున్నారు 

మరి


కొంతమంది వ్యవహారం శృతిమించుతోంది అందులో ఇప్పుడు కాజల్ కూడ

చేరిపోయారుగత కొన్నాళ్లుగా కాజల్ సినిమాలకు దూరం గావున్నారు కారణం 

ఇప్పుడు తనుగర్భవతి ఐతే కొందరుకాజల్ పైకూడామీమ్స్ ట్రోలింగ్ చేయటం 

జరిగినది దీనిపై కాజల్ స్పందిస్తూ వ్యక్తిగతంగా అన్ని విధాలా నేను కీలక సమ 

-యంలో వున్నాను నాపై ట్రోలింగ్ చేయటంమీమ్స్ చేయటంనాకు ఎటువంటి 

ఉపయోగం లేదు నన్ను ప్రశాంతంగా జీవించనీయండి మీరు ప్రశాంతంగా 

జీవించండిఉపయోగం లేని మాటలు మాట్లాడకండి సాధారణంగా గర్భధారణ 

సమయంలో కొన్ని మార్పులు సహజం కొంతమంది నల్ల బడతారు అంతేకాదు 

కొంతమందికి పొట్టలో బేబీ పెరిగే కొద్దీ పొట్ట సాగుతుంది తరువాత నార్మల్ గా 

అవుతుంది కొంతమందిలో అది జరగకపోవచ్చు అంటూ చెప్పుకోచ్చారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు