రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

2022 ఐపీల్ వేలంలో ఎవరి రేటు ఎంత ?

ఆశ్వన్ ను పంజాబ్ లెవెన్ కింగ్స్ సొంతం చేసుకుంది ఆయనను ఎంత రేటు 

పెట్టారు అంటే 5 కోట్లకు ఆయన్ను తీసుకుంది మరోసీనియర్ ఆటగాడు 

శిఖర్ ధావన్ విషయానికి వస్తే అదే పంజాబ్ 8. 25 కోట్లకు పంజాబ్  తీసుకుంది 

దక్షిణాఫ్రికా ఫేసర్ రబడా ను ఏకంగా 9. 25 కోట్లు పలికింది ఇతన్ని కూడా ఆ 

పంజాబ్ కింగ్స్ తీసుకుంది  టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ను 

  కొలకత్తా నైట్ ట్రేడర్స్ 12. 25కోట్లకు తీసుకుంది  అలాగే వార్నర్ బాబాయి ని 

ఢిల్లీ క్యాపిటల్ 6. 25 కోట్లకు దక్కించుకుంది కొత్త టీం లక్నో సూపర్ జాయింట్ 

దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ ను 6. 75 కోట్లకు దక్కించుకుంది  మరి కొందరి 

వివరాల్లో త్వరలోనే వెల్లడిద్దాం 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు