రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఓ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి కంగ్రాట్స్ అంటూ తమన్నా

ఓ చిన్న సినిమా తో మొదలైన ప్రయాణం పెద్ద పెద్ద హీరోల తో నడుస్తున్న 

తరుణంలో పెళ్లి ఎవరి గురించి అనేగా కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీ కి 

వచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది అని తమన్నా భాటియా ట్విట్టర్ ద్వారా ఓ 

సందేశాన్ని కాజల్ కు ట్యాగ్ చేసారు 15ఏళ్ళు తిరుగులేకుండాఎన్నో విజయాల

పరంపర కోనసాగింది ఇది అసమానామ్ అంటూ తమన్నా అన్నారు , లక్ష్మి 

కల్యాణం సినిమాతో కెరియర్ మొదలైన ఆ సినిమాకు ఆశించినంత పేరు రక 

పోయిన తరువాత వచ్చిన సినిమాలతో తిరుగులేకుండా 15 ఏళ్ళ ప్రయాణం 

త్వరలో బిడ్డకు జన్మను ఇవ్వ బోతున్న కాజల్ కు తమన్నా శుభాకాంక్షలు తేలి 

య జేశారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు