రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్న PRC సమ్మెను అప్పుడు ఎన్టీర్ ఎలా చేసారు

ఇప్పుడు PRC ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చెప్పకనే చెప్పాలి ఇలాగే 

చంద్రబాబుగారుకుడా ఎంప్లాయిస్ విషయంలో మొదటిసారి గెలిచినప్పుడు 

చాల కఠినంగా వ్యవహరించారు అందుకే రెండు సార్లు గెలిచినా చంద్రబాబు 

కేవలం ఉద్యోగుల  వల్ల ఓడిపోయారు ఐతే ఎన్టీర్ కూడా ఈ PRC సమస్యను 

ఆయనకూడా ఎదుర్కొన్నారు ఆయనకూడా ఉద్యోగుల పట్ల ఎంతో కఠినంగా 

వ్యవహరించారుఅంతే కాదు అయన  వున్న రిటైర్మెంట్నువయసును 58 ఏళ్ళు 

వున్న వయసును 3ఏళ్ళు తగ్గించి 55 ఏళ్లకు కుదించారు అంతేకాదు ఈ PRC 

విషయంలో ఎన్టీర్ టైములో ఏకంగా 53 రోజులు ఉద్యోగులు సమ్మె చేసారు 

ఆ సమ్మె కాలానికి ఒక్కరూపాయి కూడా జీతం చెల్లించటానికి అయన ఒప్పు 

లేదు పనిచేసిన రోజే జీతం  సిద్ధాంతంనికి అయన గట్టి పట్టు పట్టారు . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు