రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

PRC పై హైకోర్టు అసలు మీరు ఉద్యోగస్తులు అంటూ

ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా PRC రగడ జరుగుతున్న తంతు ప్రతి 

ఒక్కరికి తెలిసే వుంటది ఏపీ సీఎం ఇచ్చిన రివర్స్ PRC కోర్టుకు వెళ్లారు 

ప్రతి చోట ఉద్యోగ సంఘాలు జేఏసీ లు గా ఏర్పడి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చారు 

అయినా ప్రభుత్వం ఒప్పుకోక పోవడంతో కొంతంది హైకోర్టు ను ఆశ్రయించారు 

అయితే కోర్ట్ దీనిపై PRC ని సవాల్ చేసే హక్కు ఉద్యోగస్తులుగా మీకు లేదు 

అని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు