రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఇకముందు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అంటే కండిషన్స్ అప్లై

పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు బాలన్స్ చేస్తూ 

సాగుతున్నారు గత ఎడాది ఎలా వున్న ఈ సంవత్సరం నుండి సినిమాలు 

నిర్మించే నిర్మాతలకు కొన్ని కండిషన్స్ తప్పవు అని చెప్తున్నారు ఎందుకంటే 

2024 లోఎన్నికల వున్నవేళా రెండింటినిబాలన్స్ చేయటంకష్టంగా ఉంటుంది 

అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని తెలుస్తుంది ముఖ్యంగా కాల్షీట్ 

ల విషయంలో సమయాన్ని తగ్గిస్తూ వున్నారు భవిషత్ లో నిర్మించే సినిమాలు 

కేవలం 60రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్చేస్తున్నారు ఇప్పుడు లైన్ లో 3 సినిమా 

లు వున్నాయి వాటిలో బీమ్లానాయక్ కాకుండా , హరిహర వీరమల్లు , ఇంకా 

భగత్ సింగ్ లాంటి సినిమాలు ముగించాలిసిన సినిమాలు వున్నాయి . 2024 

నాటికి రాజకీయాల్లో ఫుల్ లెన్త్ రోల్ ప్లై చేయటానికి రెడీ అవుతున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు