రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎట్టకేలకు ర్ ర్ ర్ రెలిజ్ డేట్ ను అనౌన్స్ చేసిన రాజమౌళి టీం

ఒక పక్క కరోనా మరోపక్క కరొనతో వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు అన్ని 

సంక్రాంతికి రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసాక వాయిదా వేయాలిసిన పరిస్థితి వచ్చే 

దీంతో చేసేది లేక పెద్ద సినిమాలు రెండు డేట్లు ఇచ్చి ఎదో ఒక డేట్ కన్ఫామ్ 

అని చెప్పేసాయి ఐతే ఇప్పుడు ర్ ర్ ర్ టీం ముందు ఇచ్చిన రెండు డేట్ ల 

నుండి ఒక డేట్ ను కన్ఫర్మ్ రాధే శ్యామ్ ముందు ఇచ్చిన రెండు డేట్ ల దగ్గర 

వున్న ర్ ర్ర్ర్ మాత్రం డేట్ ను అనౌన్స్ చేసింది మార్చ్ 25 నప్రపంచం అంతా 

రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలియజేసారు టీం ఈ డేట్ ఫిక్స్ 

చేస్తారా లేక మరేదైనా కారణాల తో వాయిదా వేస్తారా అన్నది మాత్రం పక్కన 

పెడితే ఇప్పుడు ఇచ్చిన డేట్ పక్క అంటున్నారు  . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు