రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

నియోకోవ్ మరో కొత్త వైరస్ ప్రపంచం మీదకు దాడి చేయటానికి రెడీ

కరోనా వైరస్ కు పుట్టినిల్లు చైనా అని ప్రపంచ దేశలు మొత్తం ఒప్పుకున్నాయి 

అదే చైనా మరో వైరస్ ను కనిపెట్టింది ఈ వైరస్ దక్షిణాఫ్రికా లో ని కోతులలో 

వెలుగు చూసినట్టు చైనా తెలిపింది ప్రస్తుతం ఈవైరస్ కోతులనుమిలిన ఇతర 

జంతువులకు వ్యాపిస్తోంది అని ఇది త్వరలోనే మనుషులకు కూడా వ్యాప్తి 

చెందుతుంది అని తెలియజేసారుఅంతే కాదు ఇది కూడా కరోనా వైరస్ లాంటి 

దే అని చెప్పుకొచ్చారు ఇది మనుషులకు సోకవచ్చు అని సోకిన రెండు మూడు 

రోజుల్లోనే మరణిస్తారు అనిచైనా తెలియజేస్తోందిఅంతేకాదుఈ వైరస్ సుమారు 

4 గురుకి సోకితే 4 గురు , మరణిస్తారు అని చైనా తెలియజేసింది దీనికి వొవ్ -2 

నామకరణ చేసారు .  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు