రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రకాష్ రాజ్ ఎమోషనల్ ట్విట్

 విభిన్నమైన విలక్షణమైన ప్రతి నాయకుడి పాత్రలో అయన కనిపిస్తే ఆ 

ఆ గంబిరం నిజంగా జీవించే ప్రకాష్ రాజ్ అయన ప్రతి నాయకుడిగా 

బుల్లి తెర నిర్మతగా విభిన్న మైన పాత్రల్లో అయన జీవించారు అలాంటి 

ప్రకాష్ రాజ్ మొదట్లో చిన్నా చిత్తకా క్యారక్టర్లో నటించిన తరువాత ఆయనలో 

ఒక నానాపటేకర్ ను చూస్తారు అలాంటి అసాధారణ నటుడికి తెలుగులో 

మంచి గౌరవమే దక్కింది అని చెప్పాలి వివిధ భాషల్లో ఎన్నో ఎన్నెన్నో 

 అవార్డులు తీసుకున్నారు వీటిలో నేషనల్ ఇంటెర్నేషనల్ అవార్డులు 

వున్నాయి 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో ఆయన్ను సత్కరించారు అయన 

ఈ రోజు ట్విట్టర్ ద్వారా  ఓ ఫోటో షేర్ చేసారు ఇలాంటి స్పర్శలు మళ్ళి 

దొరకవు అంటూ ఓ ఎమోషన్ పిక్చర్ ను షేర్ చేసారు  ప్రకాష్ రాజ్ . 





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు