రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏపీలో కరోనా విశ్వరూపం ఒక్కరోజే ఇన్ని కేసులా

కరోనా దేశం మొత్తం విశ్వరూపం చూపిస్తుంది ఆరిపోయే దీపానికి వెలుగు 

ఎక్కువ అన్న చందాన కేసులు వేలుకు వేలు పెరిగిపోతున్నాయి దేశం 

మొత్తం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరణల స్థాయి కొంత వరకు 

డెల్టా మీద బెటర్ అని చెప్పాలి కరోనా కేసులు రోజు రోజు కు పెరిపోతూ  వున్నా 

రికవరీ కూడా వుంది ఐతే ఈ రోజు ఒక్కరోజు ఏపీలో 10,000 కేసులు నమోదైతే 

మరణాలు 8 మంది వరకు చనిపోయారు . ఈ కేసుల పెరుగుదల దేశం అంత

కేసులు పెరగటం మర్చి నాటికీ కరోనా తగ్గిపోతుంది అని ఇక ముందు ముందు 

వేరియంట్ల అప్ డేట్ కూడా ఉండదు అని వైద్య నిపుణులు చెప్తున్న మాట 

ఐక్యరాజ్య సమితి మాత్రం వేరియంట్లు లేవు అన్నదాని కొట్టి పడేసింది . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు