రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ర్ ర్ ర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు

 వాయిదా పడిన తెలుగు సినిమాలు అన్నీ మళ్ళి రెండేసి డేట్ల ను అనౌన్స్ 

చేతున్నాయి ఎందుకంటే కరోనా ఎండమిక్ దశకు బహుశా మరచికి అంతం 

అవుతుంది ఆ తరువాత కరోనా కేవలం ఫ్లూ మాదిరిగా ఉంటుంది అని హెల్త్ 

ఆర్గనైజేషన్స్ చెప్తున్న తరుణంలో R R R కూడాబీమ్లా నాయక్ వరుసలో 2 

డేట్ల ను రిలీజ్ కు సిద్ధం చేస్తుంది ఈసినిమాకోసం తెలుగు ప్రేక్షకులతో పాటు 

ప్రపంచం అంతా ఎదురుస్తుంది సంక్రాంతి పక్కాగా రిలీజ్ అవుతుంది అని 

ఎదురు చుసిన ప్రేక్షకులను నిరాశ పరిచింది ఐతే ఈ సారి నీరుసహాపడే 

ఉండదు ఏమో ఎందుకంటే  పవన్ కళ్యాణ్ కంటే ఈసారి వెనుక వున్నారు 

మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 న ర్ ర్ ర్  రిలీజ్ కు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు