రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మీకు రేషన్ కార్డు ఉందా రైస్ తీసుకుంటున్నారా ప్రతి నెల ఐతే ,ప్రభుత్వం మరో కొత్త పధకానికి

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పాలసీ ని తీసుకు వచ్చింది ప్రభుత్వం ఎన్నో రకాల 

పధకాలను అమలు చేస్తుంది ప్రతిఅర్హులైన ప్రతిఒక్కరికి ప్రధకాలు అందుతూ

వున్నాయి ఈ సమయంలో ప్రతిఒక్కరు ఎంతోజాగర్తగా ఉండాలి అని అన్నారు 

అంతే కాదు ఇన్ని పథకాలతో పాటు బియ్యం కూడా ఇస్తున్నారు రేషన్ రైస్ ను 

కొంతమంది దళారులకు అముతువున్నారు అలాంటివారు ఇకముందు అమ్మి 

నట్టు ప్రభుత్వ దృష్టికి వస్తే అన్ని పథకాలతో పాటు రేషన్ కార్డు కూడా తీసి 

వేస్తారు అని తెలియజేసారు వీటన్నిటిని రెవిన్యూ కార్యదర్శులు చూస్తారు అని 

తహశీల్ధార్ స్పష్టం చేసారు . 

ప్రభుత్వం మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం

అగ్రవర్ణాల కు చెందిన మహిళలకు ఈ కొత్త పధకం 45 నిండిన ప్రతి మహిళకు 

వర్తిస్తుంది అని ప్రతి మహిళకు సంవత్సరానికి 15 చొప్పున చెల్లిస్తారు అని 

తెలియజేసారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు