రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కర్నూల్ నుండి విజయవాడ విమాన సర్వీసులు

 ఇప్పుడు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ప్రతి జిల్లాకు ఎయిర్ పోర్ట్ అంటూ కొత్తగా 

వింటున్నాం అయితే ఎంతవరకు సాధ్య సాధ్యాలు అనేది చెప్పలేం ఎందుకు 

అంటే నిధుల సమీకరణ ఇది ఎంతో కష్టమైన పని గత ప్రభుత్వాలు కూడా 

ఏపీ లో అన్ని జిల్లాలకు ఎయిర్ పోర్ట్ లు ఏర్పాటు చేస్తాం అని చంద్ర బాబు 

గారు చేప్పివున్నారు ఐతేఇదేమాటను ఇప్పుడు ఏపీ సీఎం జగన్ గారు చెప్పారు 

ఆచరణలో కష్టం అయినపని ఐతే ఇప్పుడు కర్నూల్కు విజయవాడ కు కొత్త గా 

విమాన సర్వీసులు నడపటానికి ఏపీ ప్రతిభుత్వం ఏర్పాటు చేస్తుంది . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు