రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఏపీలో జిల్లాల విభజనలో పెద్ద ఎత్తున ప్రజలు సోషల్ మీడియా లో పెట్టాలిసిన పేరు పెట్టకుండా అవసరం లేని పేరు పెట్టారు అంటూ

ఏపీ జిల్లాల విభజనలోభాగంగాకొత్తగా కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి వాటిలో 

కొన్ని పేర్లు అటు పేర్లు ఇటు ఇటుపేర్లు అటు పెట్టారు అంటూ ప్రజలు సోషల్ 

మీడియాలో మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే 

దివంగత వంగవీటి మోహన్ రంగ పేరును ఎన్టీర్ జిల్లాకు పెడితే బాగుండేది 

అలాగే మచిలీపట్నం జిల్లాను ఎన్టీర్ జిల్లాగా మారిస్తే బావుండేది అని పెద్ద గా 

వినిపిస్తున్నమాటఎందుకంటేఎన్టీర్ స్వగ్రామం  మచిలీపట్టణంజిల్లాలో వుంది 

అలాగే విజయవాడ అంటే రంగా ఎందుకంటే ఎక్కవుగా 3 వాంతులు కాపులు 

ఎక్కువగా వున్న జిల్లా కావటం విశేషం ఐతే మంత్రి నానిగారు స్వయానా 

ఇలాంటి మార్చాలిసిన పేర్లు ఏమైనా ఉంటే ఆయ జిల్లా కల్లెక్టర్ లకు 

ఇంగ్లీష్ లో ఓ లెటర్ ఇవ్వవలెను పరిశీలిస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి 

తెలియజేస్తామని చెప్పారు .  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు