రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ప్రియాంక చోప్రా తల్లి కాబోతుంది తండ్రి

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా అందరికి తెలిసిన వ్యక్తి అయితే 

ప్రియాంక హిందీ సినిమా లు ఎంత సక్సెస్  అయింది తెలుసు తెలుగు సినిమా

చేయకపోయినా డబ్ చేసిన సినిమాల్లోచూసి ఉంటాం బాలివుడ్ నుండి ప్రియా 

హాలీవుడ్ లో అవకాశాలు రావటంతో మకాంహాలీవుడ్కు మార్చారు అక్కడకూడ

ప్రియాంక అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సక్సెస్ అయ్యారు ఇక బాలీవుడ్ 

వైపు చూడనంతగా సక్సెస్ అయ్యారు అక్కడే నిక్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి 

చేసుకున్నారు సినిమాలోనే కాదు లైఫ్ లోకూడా సక్సెస్ చూసారు ఐతే  

ప్రింకాచోప్రా త్వరలో ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు వారిద్దరూ 

తల్లితండ్రులు కాబోతున్నారు . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు