రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

ఎన్నో పాముల ప్రాణాలు కాపాడి ఇప్పుడు అదే పాము ప్రాణాపాయంలో

తిరుపతి కి చెందిన భాస్కర్ నాయుడు అనే వ్యక్తి టి టి డి లో ఓ ఉద్యోగి ఐతే 

ఇప్పుడు ఆయన చేసే ఉద్యోగం టి టి ఢీలో పాములు పట్టి సురక్షితంగా వాటిని 

వదిలివేయడం ఆలా ఎన్నో వేల పాములను తన చేతులతో కాపాడిన భాస్కర్ 

ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నాడు టి టి డి లో ఓ పామును పట్ట 

బోతే ఆ పాము కరవటం వల్ల అయన తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్ లో పోరడు 

తు వున్నారు టి టి డి లో వేరే వృత్తిలో వున్నా అక్కడ రిటైర్ అయ్యాక కూడా 

అక్కడ సంచరించే పాములను పట్టి సురక్షిత ప్రదేశములో వదిలేసేవాడు 

అలాంటిది ఇప్పుడు అతనే ప్రాణల తో పోరాడటం అందరికి ఒకింత బాధ 

కలిగే విషయం అయన త్వరగా  కోలుకుంటరు అని ఆశిద్దాం . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు