రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

మీ క్రెడిట్ స్కోర్ ఎక్కడ చూస్తున్నారు మీకు లోన్ కావాలి అంటే స్కోర్ కాదు ముక్యం

సహజంగా క్రెడిట్ స్కోర్ బాగున్న కానీ కొన్ని సార్లు బ్యాంకులు ఆ లోన్ 

అప్లికేషన్ రిజెక్ట్ చేసుతుంది కారణం మీకు క్రిడెట్ స్కోర్ ఎంత వున్నా 

పేమెంట్ ఎలా జమచేస్తున్నారు అన్నది చెక్ చేస్తుంటారు అంతే కాదు 

మీ యొక్క ఏజ్ కూడా సిబిల్ స్కోర్ లో భాగం అవుతుంది ఎందుకంటే 

మీకు కనుక సుమారుగా 40 ఇయర్స్ దాటితే అదికూడా బ్యాంకు ఆఫీసర్స్ 

చెక్ చేయటం జరుగుతుంది , కొన్ని సార్లు మీ క్రిడెట్ స్కోర్ 750 పైన వున్న 

కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కారణం నేను పైన వున్న ఏజ్ మరియు 

పేమెంట్ సక్రమంగా బ్యాంకు లో వేస్తున్నడా లేక బై హ్యాండ్ ఇస్తున్నాడా 

అన్నది కూడా తెలిసిపోతుంది ఇదంతా మీరు బ్యాంకు బజార్ వెబ్ సైట్ 

ఒకసారి చెక్ చేయండి లింక్ క్రింద వుంది . https://www.bankbazaar.com/




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు