రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు లిస్ట్

 ఆంధ్రప్రదేశ్ లో వున్న 13 జిల్లాలను ఏపీ ప్రభుత్వం 26 జిల్లాకు పెంచింది 

వాటిలో శ్రీ కాకాకుళంనుండి మొదలుపెట్టి అల్లూరిసీతారామరాజుజిల్లాతో 

పూర్తి చేసింది 

1 శ్రీ కాకుళం 2 విజయనగరం 3 మచిలీపట్నం 4  అనకాపల్లి 5 కాకినాడ 

6 కోనసీమ 7 తూర్పు గోదావరి  8 పచ్చిమగోదావరి 9 ఏలూరు  10 మచిలీపట్టణం 

11 ఎన్టీర్ కృష్ణ జిల్లా 12 గుంటూరు 13పల్నాడు  14బాపట్ల  15ప్రకాశం16 నంద్యాల 

17కర్నూల్ 18 అనంతపురం  19 శ్రీ సత్య సాయి  20 వైస్సార్  21 SPSR నెల్లూరు 

22బాలాజీ జిల్లా 23 అన్నమయ్య జిల్లా 24 చితూర్  25 మన్యం 26 అల్లూరి సీత 

రామరాజు జిల్ వీటిలో కొన్ని వీరుల జిల్లాలు , మరికొన్ని పేర్లు ప్రాంతీయ 

నాయకుల పేర్లు వున్నాయి వాటిలో కృష్ణ జిల్లాకు బదులు ఎన్టీర్ కృష్ణా జిల్లా 

గా పేరు మారింది పాడేరుకు అల్లూరి సీతారామరాజు జిల్లా గా పెట్టారు అలాగే 

పూటపర్తినికూడా పుట్టపర్తి జిల్లాగా పార్వతీపురాన్ని మన్యం జిల్లాగా పల్నాడు 

నర్సరావుపేట పల్నాడు జిల్లాగా తిరుపతి బాలాజీ జిల్లగా రాయచోటి ని 

అన్నమయ్య జిల్లాగా కొన్ని చోట్ల మూడు లేదా నాలుగు సెగ్మెంట్స్ ను కలిపి 

జిల్లాగా ఏర్పాటు చేసారు 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు