రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ అధికారి కాదు కొత్త టైటిల్ ఇదే

చిత్రం
 శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియారా అధ్వాని  జంటగా సినిమా వస్తున్న  సంగతి అందరికి  తెలుసు శంకర్ అంటే బారి సెట్టింగులు బారి తారాగణం అంతా భారీగానే ఉంటుంది సినిమా  ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాం ఒక్క  సాంగ్ కి కోట్లు కుమ్మరిస్తారు అలాటిది  రామ్ చరణ్ అంటే ర్ ర్ ర్ సూపర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం ప్రేక్షకుల అంచనాలకు  ఏమాత్రం తగ్గకుండా ఉండాలి అంటే శంకర్ టాలెంట్ చూపక తప్పదు చాల వరకు షూటింగ్  కంప్లిట్ చేశారు ముందునుండి అనుకుంటున్న టైటిల్ అధికారి ఐతే ఇప్పుడు ఈ టైటిల్ ను  మారుస్తున్నారు అని ఫిలిం  నగర్ లో వినిపిస్తుంది సినిమా కి కరెక్ట్ టైటిల్ సీఎం అని ఈ కథకు  ఈ టైటిల్ యాప్ట్ అని అందుకే టైటిల్ చేంజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది అధికారికంగా ఇంకా  బయటకు రావలిసి వుంది . 

కర్నూల్ జిల్లాకు ఆ మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టాలి పవన్ కళ్యాణ్

ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగ కర్నూల్ జిల్లాకు మాజి ముఖ్య 

మంత్రి పేరు పెట్టాలి అని ఎన్నో అణగారిన ప్రజలకు అండగా వున్న ముఖ్య 

మంత్రి ఎవరైనా వున్నారుఅంటే అయన శ్రీ దామోదరం సంజీవయ్య పేరును 

కర్నూల్ జిల్లాకు పెట్టాలి ఎందుకంటే కడప జిల్లాకు వైస్సార్ పేరు పెట్టారు , 

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అయన 

పేరును పెట్టడం ఎంతైనా ఉత్తమంఅని అంతేకాక ఎంతోమందిపేద ప్రజలకు 

సేవ చేసిన  ముఖ్యమంత్రిఅంటూ చెప్పుకొచ్చారు అందుకేవైసీపీ ప్రభుత్వాన్ని 

మా జెనసేన తరుపున బలంగా అడిగేది ఒక్క జిల్లా పేరు దామోదరం 

సంజీవయ్య కర్నూల్ జిల్లా గా పేరు మార్చాలి అని అడుగుతున్నాం అంటూ 

పవన్ కళ్యాణ్ అన్నారు 






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సర్కారు వారి పాట రికార్డుల మోత మోగుతుంది

దీప్తి సునయన ,షణ్ముఖ్ జస్వంత్ , వీరిద్దరూ అందుకే విడిపోయారు